(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 104

॥ శ్రీః ॥
3.104. అధ్యాయః 104
Mahabharata - Vana Parva - Chapter Topics
అగస్త్యేన సముద్రసలిలే నిపీతే దేవైర్దైత్యహననం ॥ 1 ॥
దేవైః పునరర్ణవపూరణాయ పీతోదకోత్సర్జనం ప్రారిథితేనాగస్త్యేన తస్ స్వేన జీర్ణీకరణోక్తౌ తదర్థం బ్రహ్మాణంప్రతి ప్రార్థనం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

లోమశ ఉవాచ। 3-104-0x(2046)(20139)
సముద్రం స సమాసాద్య వారుణిర్భగవానృషిః।
ఉవాచ సహితాందేవానృషీంశ్చైవ సమాగతాన్ ॥ 3-104-1(20140)
ఏష లోకహితార్థం వై పిబామి వరుణాలయం।
భవద్భిర్యదనుష్ఠేయం తచ్ఛీఘ్రం సంవిధీయతాం ॥ 3-104-2(20141)
ఏతావదుక్త్వా వచనం మైత్రావరుణిరచ్యుతః।
సముద్రమపిబత్క్రుద్ధః సర్వలోకస్య పశ్యతః ॥ 3-104-3(20142)
పీయమానం సముద్రం తం దృష్ట్వా సేంద్రాస్తదాఽమరాః।
విస్మయం పరమం జగ్ముః స్తుతిభిశ్చాప్యపూజయన్ ॥ 3-104-4(20143)
త్వం నస్త్రాతా విధాతా చ లోకానాం లోకభావన।
త్వత్ప్రసాదాత్సముచ్ఛేదం న గచ్ఛేత్సామరం జగత్ ॥ 3-104-5(20144)
స పూజ్యమానస్త్రిదశైర్మహాత్మా
గంధర్వతూర్యేషు నదత్సు సర్వశః।
దివ్యైశ్చ పుష్పైరవకీర్యమాణో
మహార్ణవం నిఃసలిలం చకార ॥ 3-104-6(20145)
దృష్ట్వా కృతంనిఃసలిలం మహార్ణవం
సురాః సమస్తాః పరమప్రహృష్టాః। 3-104-7cప్రగృహ్య దివ్యానివరాయుధాని
తాందానవాంజఘ్రురదీనసత్వాః ॥ 3-104-7(20146)
తే వధ్యమానాస్త్రిదశైర్మహాత్మభి-
ర్మహాబలైర్వేగిభిరున్నదద్భిః।
న సేహిరేవేగవతాం మహాత్మనాం
వేగం తదా ధారయితుం దివౌకసాం ॥ 3-104-8(20147)
తే వధ్యమానాస్త్రిదశైర్దానవా భీమనిఃస్వనాః।
రచక్రు సుతుములం యుద్ధం ముహూర్తమివ భారత ॥ 3-104-9(20148)
తే పూర్వం తపసా దగ్ధా మునిభిర్భావితాత్మభిః।
యతమానాః పరం శక్త్యా త్రిదశైర్వినిషూదితాః ॥ 3-104-10(20149)
తేహేమనిష్కాభరణాః కుండలాంగదధారిణః।
నిహతా బహ్వశోభంత పుష్పితా ఇవ కింశుకాః ॥ 3-104-11(20150)
హతశేషాస్తతః కేచిత్కాలేయా మనుజోత్తమ।
విదార్య వసుధాం దేవీం పాతాలతలమాస్థితాః ॥ 3-104-12(20151)
నిహతాందానవాందృష్ట్వా త్రిదశా మునిపుహ్గవం।
తుష్టువుర్వివిధైర్వాక్యైరిదం వచనమబ్రువన్ ॥ 3-104-13(20152)
త్వత్ప్రసాదాన్మహాబాహో లోకైః ప్రాప్తం మహత్సుఖం।
త్వత్తేజసా చ నిహతాః కాలేయాః క్రూరవిక్రమాః ॥ 3-104-14(20153)
పూరస్వ మహాబాహో సముద్రం లోకభావన।
యత్త్వయా సలిలం పీతం తదస్మిన్పునరుత్సృజ ॥ 3-104-15(20154)
ఏవముక్తః ప్రత్యువాచ భగవాన్మునిపుంగవః।
`తాంస్తదా సహితాందేవానగస్త్యఃసపురందరాన్' ॥ 3-104-16(20155)
జీర్ణం తద్ధి మయా తోయముపాయోఽన్యః ప్రచింత్యతాం।
పూరణార్థం సముద్రస్య భవద్భిర్యత్నమాస్థితైః ॥ 3-104-17(20156)
కేతచ్ఛ్రుత్వా తు వచనం మహర్షేర్భావితాత్మనః।
విస్మితాశ్చ విషణ్ణాశ్చ బభూవుః సహితాః సురాః ॥ 3-104-18(20157)
పరస్పరమనుజ్ఞాప్యప్రణంయ మునిపుంగవం।
ప్రజాః సర్వా మహారాజ విప్రజగ్ముర్యథాగతం ॥ 3-104-19(20158)
త్రిదశా విష్ణునా సార్ధముపజగ్ముః పితామహం।
పూరణార్థం సముద్రస్య మంత్రయిత్వా పునః పునః ॥ 3-104-20(20159)
తే ధాతారముపాగంయ త్రిదశాః సహ విష్ణునా।
ఊచుః ప్రాంజలయః సర్వే సాగరస్యాభిపూరణం ॥ 3-104-21(20160)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి చతురధికశతతమోఽధ్యాయః ॥ 104 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.